BREAKING
ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్న ప్రధాన ఆర్థిక ముప్పులు బద్వేల్ మున్సిపాలిటీ 39 వ వార్డులో టిడిపి అభ్యర్థి ఘన విజయం కృత్రిమ మేధ రుణాల దూకుడు...ఐరోపా బాండ్ మార్కెట్లకు పెరుగుతున్న ఆర్థిక ముప్పు తాళాలు మిస్ అయిన ఘటనలో ఇద్దరు అధికారులపై వేటు . మండలంలో జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి విస్తృత ప్రచారం పద్దెనిమిదేళ్ల గరిష్ఠానికి ఆస్ట్రేలియా వడ్డీ రేట్లు యాపిల్ అంచనాలను తలకిందులు చేసిన త్రైమాసిక ఫలితాలు నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఒక్క ఓటుతో టిడిపి ముందంజ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానలకుపాల్బడవద్దు,, హక్కులసాధనకై పోరాడాలి..... వైట్‌హౌస్ వద్ద ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ప్రదర్శనపై వివాదం సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు, మళ్లీ పెరిగిన క్రూడాయిల్ ధరలు జపాన్‌లో పెట్రోల్ సబ్సిడీల కోత కాపర్ కాన్సంట్రేట్ ధరల విధానంలో మార్పులు రెండేళ్లలో బ్రిటన్‌పై కృత్రిమ మేధ సైబర్ దాడి ముప్పు అమెరికా మధ్యకాలిక ఎన్నికల వేళ తగ్గిన బంగారం ధరలు

కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Select Suryaa Now
కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లె, నవంబర్ 3:

మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూం పరిసరాలు, ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును తనిఖీ చేశారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల తనిఖీలతో పాటు అనుమతి లేని వ్యక్తులను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.