తాళాలు మిస్ అయిన ఘటనలో ఇద్దరు అధికారులపై వేటు .
పార్వతీపురం మేజర్ న్యూస్ :
తాళాల గల్లంతు ఘటనపై పార్వతీపురం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు అధికారుల పై వేటు పడింది.
సస్పెండ్ అయిన అధికారులు విధుల్లో ఉన్న టీపీఎస్ నారాయణరావు, మేనేజర్ ఈశ్వరరావులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.
మీడియాకు వెల్లడించిన అబ్జర్వర్ ఇద్దరు అధికారుల సస్పెన్షన్ వివరాలను అధికారికంగా మీడియాకు వెల్లడించిన జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ చిన్న రామప్పడు.
కౌంటింగ్ జాప్యంతో చర్యలు: ఉదయం 9 గంటలైనా స్ట్రాంగ్ రూమ్ తాళాలు లభించకపోవడంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.