BREAKING
సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ కూటమి కైవసం.. పుంగనూరులో టీడీపీ ఘనవిజయం కౌంటింగ్ కేంద్రంలో వివాదం -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం మదనపల్లె మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: తొలి రౌండ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం బ్యాంక్ మేనేజర్ కు రైతుల వినతిపత్రం కళ్యాణదుర్గం కూటమి హవా.. 16 వార్డుల్లో 13 చోట్ల విజయం. ఏపీ మున్సిపల్ కౌంటింగ్ ట్రెండ్స్: కూటమి అభ్యర్థుల హవా ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు! తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి మదనపల్లి మున్సిపాలిటీలో 1, 11, 15 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం 72 టేబుళ్లపై కొనసాగుతున్న కౌంటింగ్.. తొలి రౌండ్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ ప్రతి నీటి బొట్టూ అమృతమే! రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు ఏపీ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్: 8 చోట్ల కూటమి అభ్యర్థుల ఆధిక్యం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వై కా పా పాగా.. 3,4,14వార్డుల్లో విజయం. కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభం -మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

రెండు నెలలుగా నిరుపయోగంగా వాటర్ ట్యాంక్......

Select Suryaa Now
రెండు నెలలుగా నిరుపయోగంగా వాటర్ ట్యాంక్......

సూర్య, బెజ్జుర్ :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఉట్స్ సారంగపల్లిలోని శ్రీ శివ కేశవ ఆంజనేయఆలయం వద్ద గల వాటర్ ట్యాంక్ రెండు నెలలుగా నిరుపయోగంగా ఉంది. ట్యాంక్‌పైకి ఎక్కేందుకు నిచ్చెన లేకపోవడంతో నిర్వహణ పనులు చేపట్టేందుకు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో తాగునీటి ట్యాంక్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.నిచ్చెన మరమత్తులుచేయాలని కోరారు..ఇప్పటికైనా అధికారులు స్పందించి నిచ్చెన ఏర్పాటు చేసి ట్యాంక్‌ను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.