BREAKING
మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలమనేరు మున్సిపల్ ఎన్నికల తాజా ఫలితాలు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి తొలి 12 వార్డుల్లోనూ పసుపు జెండా రెపరెపలు.. వైసీపీకి నిరాశ నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఏఈఈ సివిల్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ ‘మురసు’ తుఫాన్ ప్రభావం: చీరాలలో నిలిచిపోయిన రైళ్లు.. ఎల్‌నినో ప్రభావంపై పందనపల్లిలో అవగాహన సదస్సు తుఫాన్ ప్రభావంతో వత్సవాయిలో కొనసాగుతున్న వర్షాలు రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన.. నిర్మానుష్యంగా మారిన రహదారులు సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ కూటమి కైవసం.. పుంగనూరులో టీడీపీ ఘనవిజయం కౌంటింగ్ కేంద్రంలో వివాదం -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం మదనపల్లె మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: తొలి రౌండ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ప్రతి నీటి బొట్టూ అమృతమే!

Select Suryaa Now
ప్రతి నీటి బొట్టూ అమృతమే!

 

జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం

చౌటుప్పల్‌: నీటిని పొదుపు చేయాలి.. భవిష్యత్తు తరాలకు జలవనరులను అందించాలనే నినాదంతో గ్రీన్‌ గ్రోవ్‌ పాఠశాల విద్యార్థులు చౌటుప్పల్‌ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి నీటి ఆవశ్యకతను వివరించారు. ప్రతి నీటి బొట్టు విలువైనదని, వృథాను అరికట్టి అవసరమైనంత మాత్రమే వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే పొదుపు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీసు సిబ్బందికి సైతం నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను గుర్తించి విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు, పోలీసు అధికారులు అభినందించారు.

కార్యక్రమంలో గ్రీన్‌ గ్రోవ్‌ విద్యాసంస్థల చైర్‌పర్సన్‌ బండి వీణ అనిల్‌రెడ్డి, డైరెక్టర్‌ సాదిపల్లి లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.