BREAKING
మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలమనేరు మున్సిపల్ ఎన్నికల తాజా ఫలితాలు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి తొలి 12 వార్డుల్లోనూ పసుపు జెండా రెపరెపలు.. వైసీపీకి నిరాశ నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఏఈఈ సివిల్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ ‘మురసు’ తుఫాన్ ప్రభావం: చీరాలలో నిలిచిపోయిన రైళ్లు.. ఎల్‌నినో ప్రభావంపై పందనపల్లిలో అవగాహన సదస్సు తుఫాన్ ప్రభావంతో వత్సవాయిలో కొనసాగుతున్న వర్షాలు రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన.. నిర్మానుష్యంగా మారిన రహదారులు సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ కూటమి కైవసం.. పుంగనూరులో టీడీపీ ఘనవిజయం కౌంటింగ్ కేంద్రంలో వివాదం -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం మదనపల్లె మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: తొలి రౌండ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు

Select Suryaa Now
రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు

పెద్దకొత్తపల్లి సూర్య న్యూస్: చేపపిల్లలను తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన జనుపల్లి స్వామిని బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వామిని ఈరోజు ఆయన స్వగ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రెటరీ అమ్మపల్లి మల్లేష్ నాయకులు కార్యకర్తలతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా స్వామికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ధైర్యం చెబుతూ, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కష్ట సమయంలో బాధితుడిని ఆత్మీయంగా పలకరించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ  కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దేశముని పరుశరాముడు, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.