BREAKING
ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్న ప్రధాన ఆర్థిక ముప్పులు బద్వేల్ మున్సిపాలిటీ 39 వ వార్డులో టిడిపి అభ్యర్థి ఘన విజయం కృత్రిమ మేధ రుణాల దూకుడు...ఐరోపా బాండ్ మార్కెట్లకు పెరుగుతున్న ఆర్థిక ముప్పు తాళాలు మిస్ అయిన ఘటనలో ఇద్దరు అధికారులపై వేటు . మండలంలో జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి విస్తృత ప్రచారం పద్దెనిమిదేళ్ల గరిష్ఠానికి ఆస్ట్రేలియా వడ్డీ రేట్లు యాపిల్ అంచనాలను తలకిందులు చేసిన త్రైమాసిక ఫలితాలు నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఒక్క ఓటుతో టిడిపి ముందంజ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానలకుపాల్బడవద్దు,, హక్కులసాధనకై పోరాడాలి..... వైట్‌హౌస్ వద్ద ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ప్రదర్శనపై వివాదం సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు, మళ్లీ పెరిగిన క్రూడాయిల్ ధరలు జపాన్‌లో పెట్రోల్ సబ్సిడీల కోత కాపర్ కాన్సంట్రేట్ ధరల విధానంలో మార్పులు రెండేళ్లలో బ్రిటన్‌పై కృత్రిమ మేధ సైబర్ దాడి ముప్పు అమెరికా మధ్యకాలిక ఎన్నికల వేళ తగ్గిన బంగారం ధరలు

నాలుగు రోజులైనా పూర్తికాని పైప్‌లైన్ మరమ్మతులు!

Select Suryaa Now
నాలుగు రోజులైనా పూర్తికాని పైప్‌లైన్ మరమ్మతులు!

 

మరమ్మతుల పేరుతో కాలయాపన.. అధికారుల పర్యవేక్షణ కరువు..…

 

సూర్య, బెజ్జుర్ :

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం సలుగుపల్లిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల పనులు నాలుగు రోజులైనా పూర్తికాలేదు. సుమారు 8 మంది సిబ్బంది పనులు చేపట్టినా లీకేజీ సమస్యకు పరిష్కారం చూపకపోవడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సంబంధిత అధికారులు సందర్శించి పర్యవేక్షించకపోవడం వల్లే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతుల పేరుతో కాలయాపన చేయడంపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పనులు పూర్తి చేయించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.