BREAKING
సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ కూటమి కైవసం.. పుంగనూరులో టీడీపీ ఘనవిజయం కౌంటింగ్ కేంద్రంలో వివాదం -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం మదనపల్లె మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: తొలి రౌండ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం బ్యాంక్ మేనేజర్ కు రైతుల వినతిపత్రం కళ్యాణదుర్గం కూటమి హవా.. 16 వార్డుల్లో 13 చోట్ల విజయం. ఏపీ మున్సిపల్ కౌంటింగ్ ట్రెండ్స్: కూటమి అభ్యర్థుల హవా ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు! తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి మదనపల్లి మున్సిపాలిటీలో 1, 11, 15 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం 72 టేబుళ్లపై కొనసాగుతున్న కౌంటింగ్.. తొలి రౌండ్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ ప్రతి నీటి బొట్టూ అమృతమే! రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు ఏపీ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్: 8 చోట్ల కూటమి అభ్యర్థుల ఆధిక్యం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వై కా పా పాగా.. 3,4,14వార్డుల్లో విజయం. కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభం -మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

ఉయ్యాలవాడ మండల తెదేపా నాయకులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశం

Select Suryaa Now
ఉయ్యాలవాడ మండల తెదేపా నాయకులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశం


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;ఉయ్యాలవాడ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ  ప్రత్యేక క్యాడర్ సమావేశం నిర్వహించారు.నవంబర్ 5 న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు దిశానిర్దేశం చేశారు.టీడీపీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా