BREAKING
కలబందతో మెరిసే సౌందర్యం: చర్మ సంరక్షణలో అలోవెరా వాడే సరైన విధానాలు ఇవే! అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు? వేల్ రిసార్ట్స్ బోర్డు నామినీల సంఖ్యను సగానికి తగ్గించిన యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఒయాసిస్! ఓటరు నమోదుతోనే పట్టభద్రుల ప్రాతినిధ్యం!* ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు : ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మౌలిక వసతులు అభివృద్ధికి ప్రాధాన్యత గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ ప్రైవేట్ డేటా సెంటర్లపై 10 శాతం కెపాసిటీ కేటాయించాలని పుతిన్ ఆదేశం! మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నీటిని పొదుపు చేద్దాం – భవిష్యత్తును కాపాడుకుందాం మాజీ ఎఫ్‌బీఐ అధికారులపై క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేసిన అమెరికా ఫెడరల్ జడ్జి! చిలగడదుంపతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు వెల్లడిస్తున్న పోషకాల నిజాలు ఇవే! నందికందిని కమ్మేస్తున్న కాలుష్య మేఘాలు! కృత్రిమ మేధస్సు యుగంలో జర్మనీ డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య పరిరక్షణ మహా పాదయాత్రకు సంగారెడ్డి బీజేపీ నాయకుల పయనం! సీపీఐ(ఎం) పాదయాత్రకు ప్రజాదరణ

జగన్ద్వంద్వ వైఖరిపై గళ్ళా మాధవి ఆగ్రహం

Select Suryaa Now
జగన్ద్వంద్వ వైఖరిపై గళ్ళా మాధవి ఆగ్రహం

- నిందితుడి రక్షణకు ‘పిల్’వేసిన వైసీపీ

- ఆడబిడ్డల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు

గుంటూరు  న్యూస్:  రాప్తాడులో చిన్నారిపై జరిగిన దాడిపై మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి, బాధితురాలికి మణిపాల్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళ మాధవి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం టిడిపి జాతీయ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితురాలి వైద్య ఖర్చుల బాధ్యతను కన్నబిడ్డలా చూసుకుంటానని మంత్రి లోకేష్  భరోసా ఇచ్చారని తెలిపారు.