BREAKING
నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ.. రంజీ ట్రోఫీలో బెంగాల్ పేసర్ సంచలన బౌలింగ్ వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మూడో స్థానంలో 13 వేల పరుగులు పూర్తి పశువుల కొట్టంలో పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అరుదైన రికార్డు భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి • కలెక్టర్ రాజర్షిషా చెలరేగిన అర్ష్‌దీప్ సింగ్.. తొలి వన్డేలో 185 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా ముందు సవరించిన లక్ష్యం కివీస్ బ్యాటర్‌ను సరదాగా ఆటపట్టించిన విరాట్ కోహ్లీ.. జాన్ సీనా స్టైల్‌లో సెలబ్రేషన్స్ వైరల్ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ రోహిత్ శర్మ నిరాశజనక రికార్డు.. డకౌట్‌గా వెనుదిరిగిన భారత కెప్టెన్ పోలీసు సిబ్బందికి ఎన్నికల బందోబస్తుపై దిశానిర్దేశం అద్భుతమైన క్యాచ్‌తో మెరిసిన విరాట్ కోహ్లీ.. గాల్లోకి డైవ్ చేస్తూ నాథన్ స్మిత్ ఔట్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. సినిమా రెడీ అయినా సరే టైటిల్ మార్చాల్సిందే ఎందుకంటే? “నేను పోటీలో లేను కాబట్టే ఓటమి”

ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. నరేంద్ర కుమార్

Select Suryaa Now
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. నరేంద్ర కుమార్

పొన్నూరు మేజర్ న్యూస్: ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. నరేంద్ర కుమార్ విమర్శించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన తొలి విడత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన ఘన విజయమే రాష్ట్రంలో ప్రజల మద్దతు ఎవరికి ఉందో స్పష్టం చేస్తోందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లుగా ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు విశ్వసించడం లేదని, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్