BREAKING
బ్రాహ్మణపల్లి పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి 98 ఏళ్ల వయసులోనూ ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన....... లక్ష్మీ కాంతమ్మ వైసీపీకి సీనియర్ నాయకుడు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మోర్ల సత్యనారాయణ (బాబురావు) రాజీనామా కృషి విజ్ఞాన్ కంపెనీలో ఈ నెల 10న జాబ్ మేళా.. స్వదేశీ జాగరణ మంచ్ పాలమూరు విభాగ్ విద్యా కో-కన్వీనర్‌గా చింతల మొగులప్ప నియామకం -అధికారి హోదాలోనే కాదు... సామాజిక బాధ్యతలోనూ ముందడుగు! --ఎంవీఐ వెంకటస్వామి ప్రోత్సాహం… ---43 మంది విద్యార్థులకు షేక్ లతీఫ్ ఆర్థిక భరోసా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్, ఎస్పీ తదితరులు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో బాలబాలికలకు ప్రత్యేక శిక్షణ : సురేష్ విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు నేటి సాయంత్రానికి సరఫరా అందుబాటులోకి తెస్తాం: ప్రత్తిపాటి పుల్లారావు పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూరల్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఒక్కసారి వాడే ప్లాస్టిక్‌కు నో చెప్పాలి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు

రూరల్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు

Select Suryaa Now
రూరల్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు

గుంటూరు జిల్లా క్రైమ్ న్యూస్: గుంటూరు రూరల్ మండలం పరిధిలో గురువారం జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఎనిమిది ఎంపిటిసి స్థానాలకు 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల స్లిప్పులను తనిఖీ చేసి లోనికి పంపించారు. నిబంధనల మేరకు 200 మీటర్లు దూరంలో ఎవరు సంచరించకుండా చర్యలు చేపట్టారు. వెంగలయపాలెం -1 కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసులు అప్రమత్తమై చదరగొట్టారు. జడ్పిటిసి జనసేన పార్టీ అభ్యర్థి చింత సాంబశివరావు, జడ్పిటిసి వైకాపా అభ్యర్థి ఇంటూరి అంజిరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓట్లు నమోదుపై ఆరా తీశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.