BREAKING
కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు పోలీసుల రక్షణ! నడుముకు తాడు కట్టుకుని వరదలోకి దూకిన సీఐ సుబ్బనాయుడు సాహసోపేతంగా మహిళలను కాపాడిన పోలీసు సిబ్బంది.. హోంమంత్రి అనిత ప్రశంసలు తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు -పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం భట్టిప్రోలు మండలంలో 68.35 శాతం పోలింగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలు నిర్వహణ బ్రాహ్మణపల్లి పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి 98 ఏళ్ల వయసులోనూ ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన....... లక్ష్మీ కాంతమ్మ వైసీపీకి సీనియర్ నాయకుడు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మోర్ల సత్యనారాయణ (బాబురావు) రాజీనామా కృషి విజ్ఞాన్ కంపెనీలో ఈ నెల 10న జాబ్ మేళా.. స్వదేశీ జాగరణ మంచ్ పాలమూరు విభాగ్ విద్యా కో-కన్వీనర్‌గా చింతల మొగులప్ప నియామకం -అధికారి హోదాలోనే కాదు... సామాజిక బాధ్యతలోనూ ముందడుగు! --ఎంవీఐ వెంకటస్వామి ప్రోత్సాహం… ---43 మంది విద్యార్థులకు షేక్ లతీఫ్ ఆర్థిక భరోసా

98 ఏళ్ల వయసులోనూ ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన....... లక్ష్మీ కాంతమ్మ

Select Suryaa Now
98 ఏళ్ల వయసులోనూ ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన....... లక్ష్మీ కాంతమ్మ
- ఓటు వేయడానికి లక్ష్మీకాంతమ్మను తీసుకువస్తున్న మన్నవ.
గణేష్ చౌదరి
పొన్నూరు  న్యూస్ : వయస్సు  మీద పడినా ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు శలపాడు గ్రామానికి చెందిన 98 ఏళ్ల వృద్ధురాలు పోలవరపు లక్ష్మీ కాంతమ్మ.చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలోని మర్రిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఎంతో ఉత్సాహంగా ఓటు వేశారు.98 ఏళ్ల వయసులోనూ ఓటు వేయడం పట్ల ఆమె చూపిన శ్రద్ధ, ఉత్సాహం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె ఆచరణలో చూపించారని గ్రామస్తులు అభినందించారు. ముఖ్యంగా యువతకు లక్ష్మీ కాంతమ్మ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.