BREAKING
కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు పోలీసుల రక్షణ! నడుముకు తాడు కట్టుకుని వరదలోకి దూకిన సీఐ సుబ్బనాయుడు సాహసోపేతంగా మహిళలను కాపాడిన పోలీసు సిబ్బంది.. హోంమంత్రి అనిత ప్రశంసలు తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు -పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం భట్టిప్రోలు మండలంలో 68.35 శాతం పోలింగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలు నిర్వహణ బ్రాహ్మణపల్లి పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి 98 ఏళ్ల వయసులోనూ ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన....... లక్ష్మీ కాంతమ్మ వైసీపీకి సీనియర్ నాయకుడు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మోర్ల సత్యనారాయణ (బాబురావు) రాజీనామా కృషి విజ్ఞాన్ కంపెనీలో ఈ నెల 10న జాబ్ మేళా.. స్వదేశీ జాగరణ మంచ్ పాలమూరు విభాగ్ విద్యా కో-కన్వీనర్‌గా చింతల మొగులప్ప నియామకం -అధికారి హోదాలోనే కాదు... సామాజిక బాధ్యతలోనూ ముందడుగు! --ఎంవీఐ వెంకటస్వామి ప్రోత్సాహం… ---43 మంది విద్యార్థులకు షేక్ లతీఫ్ ఆర్థిక భరోసా

స్వదేశీ జాగరణ మంచ్ పాలమూరు విభాగ్ విద్యా కో-కన్వీనర్‌గా చింతల మొగులప్ప నియామకం

Select Suryaa Now
స్వదేశీ జాగరణ మంచ్ పాలమూరు విభాగ్ విద్యా కో-కన్వీనర్‌గా చింతల మొగులప్ప నియామకం
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ పాలమూరు విభాగ్ విద్యా కో-కన్వీనర్‌గా చింతల మొగులప్ప నియమితులయ్యారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలతో కూడిన పాలమూరు విభాగ్ పరిధిలో ఆయన ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.
చింతల మొగులప్ప గతంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో కో-కన్వీనర్ స్థాయి నుంచి వివిధ బాధ్యతలు చేపట్టి సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, సంస్థ బలోపేతానికి తనవంతు కృషి చేశారు. ఆయనకు సంస్థలో ఉన్న అనుభవం, సేవలను గుర్తించి తాజాగా విద్యా కో-కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చింతల మొగులప్పను పలువురు నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జగదీష్, ముకుంద్, చింతల నర్సింలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.