BREAKING
నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్, ఎస్పీ తదితరులు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో బాలబాలికలకు ప్రత్యేక శిక్షణ : సురేష్ విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు నేటి సాయంత్రానికి సరఫరా అందుబాటులోకి తెస్తాం: ప్రత్తిపాటి పుల్లారావు పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూరల్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఒక్కసారి వాడే ప్లాస్టిక్‌కు నో చెప్పాలి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 70 శాతానికి పెంచాలి.. - కలెక్టర్ శ్రీహర్ష వారం రోజులుగా వృద్ధురాలి ఆచూకీ కరువు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి: మాజీ ఎంపిటిసి నందం గణేష్ బాబు ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి - అదనపు కలెక్టర్ శ్రీరాములు అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు.. ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
మండలంలోని సూరేపల్లి వి పి ఎం జి ఎస్ ఎం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూచిబోట్ల శ్రీనివాస శర్మ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రమైన బాపట్లలో ఎన్నికల కౌంటింగ్ క్లాసులలో పాల్గొని తిరిగి సూరేపల్లి వస్తున్న సందర్భంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈ సంఘటనలో తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు శ్రీనివాస శర్మను వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.