BREAKING
అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు.. ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర స్థాయి సమీక్షా బృందం పర్యటన నగరం మండలంలో 71.55 శాతం ఓటింగ్ ఐరోపాలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు పెళ్లి పీటలెక్కేముందు..ఓటు వేసిన పెళ్లికూతురు! ఎయిమ్స్ అవంతిపొరా పనులపై జేపీ నడ్డా సమీక్ష నిమ్మాడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి అదానీ పోర్ట్స్ భారీ గ్లోబల్ డీల్: ఎవోస్ కొనుగోలు ట్రంప్ మీడియా షేరు భారీ పతనం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ ఒమ్మి క్యూ2 ఫలితాలు: టైటాన్ దూకుడు, హోండాకు నష్టం

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి

రావులపాలెం మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిర్ల జగ్గిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగేందుకు ఎన్నికల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని చిర్ల జగ్గిరెడ్డి