BREAKING
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర స్థాయి సమీక్షా బృందం పర్యటన నగరం మండలంలో 71.55 శాతం ఓటింగ్ ఐరోపాలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు పెళ్లి పీటలెక్కేముందు..ఓటు వేసిన పెళ్లికూతురు! ఎయిమ్స్ అవంతిపొరా పనులపై జేపీ నడ్డా సమీక్ష నిమ్మాడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి అదానీ పోర్ట్స్ భారీ గ్లోబల్ డీల్: ఎవోస్ కొనుగోలు ట్రంప్ మీడియా షేరు భారీ పతనం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ ఒమ్మి క్యూ2 ఫలితాలు: టైటాన్ దూకుడు, హోండాకు నష్టం ప్రశాంతంగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలు * మండలంలో 68.92 శాతం పోలింగ్ * వాల్ స్ట్రీట్‌లో చిప్ షేర్ల భారీ పతనం ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి

నిమ్మాడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి

Select Suryaa Now
నిమ్మాడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి

శ్రీకాకుళం, సూర్య :  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నిమ్మాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.