ప్రత్తిపాడు: మెరుసు తుఫాను ప్రభావం..విద్యుత్ సిబ్బంది అష్ట కష్టాలు
మండలంలో మెరుసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న విపరీతమైన వర్షాలు, వీస్తున్న విపరీతమైన గాలులు విద్యుత్ సిబ్బందిని తీవ్ర కష్టాల పాలు చేస్తున్నాయి, ఓ వైపు విరిగి పడుతున్న విద్యుత్ స్తంభాలు, మరమ్మత్తులు చేస్తున్నప్పటికీ విపరీతమైన గాలులు వీస్తుండడంతో విద్యుత్ ను పునరుద్ధరించడం సిబ్బందికి సవాల్ గా మారింది.విద్యుత్ నిరంతర అంతరాయంతో ప్రజలు సైతం ఇబ్బందులు తప్పడం లేదు
అనిల్ కాంత్.కె .... గుంటూరు ప్రతినిథి