బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా
బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వార్డ్ కౌన్సిలర్ల కౌంటింగ్ వివరాలు వివరాలు...
1వార్డు
======
టీడీపీ :- బెల్లం కొండ.కల్పన :418 ఓట్లు
వైసీపీ :- మల్లి. వెంకటరమణమ్మ :గెలుపు 522 ఓట్లు
ఒకటో వార్డు వైసీపీ అభ్యర్థి గెలుపు...
2వార్డు
======
టీడీపి :- జూగుంట. ప్రమీల :గెలుపు 519 ఓట్లు
వైసీపీ :- గంగపట్నం. చిన్నబ్బాయ :307 ఓట్లు
రెండో వార్డు టిడిపి అభ్యర్థి గెలుపు...
3వార్డు
======
టీడీపీ :- బెళ్ళుం పద్మ :గెలుపు 592 ఓట్లు
వైసీపీ :- పంది. అనూష :170 ఓట్లు
మూడో వార్డు 425 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి గెలుపు
4వార్డు రీ కౌంటింగ్
======
బిజెపి:- రామిశెట్టి. కేతన్ :
వైసీపీ :- ఆరు ముళ్ళ. సతీష్ బాబు :441 ఓట్లు
5వార్డు
======
టీడీపీ :- అందె. ప్రత్యూష :221 ఓట్లు
వైసీపీ :- కోటపూరి.ప్రవల్లిక :412 ఓట్లు
ఐదో వార్డు 200 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపు...
6వార్డు
======
జనసేన :- బిట్రగుంట.సరోజనమ్మ :
471 ఓట్లు
వైసీపీ :- బిట్రగుంట.ప్రమీలమ్మ :389 ఓట్లు
ఆరో వార్డు జనసేన అభ్యర్థి 78 ఓట్ల తో గెలుపు...
7వార్డు
======
టీడీపీ :- నెల్లూరు.దయాకర్ రెడ్డి :గెలుపు
వైసీపీ :- కనపరెడ్డి.వేణు :
ఏడవ వార్డు టిడిపి అభ్యర్థి గెలుపు
8వార్డు
======
జనసేన :- కత్తి మహేష్ :గెలుపు
వైసిపి :- కందుకూరి యానాదిరెడ్డి :325 ఓట్లు
ఎనిమిదో వార్డు జనసేన అభ్యర్థి గెలుపు
9వార్డు
======
టీడీపి:- నెల్లూరు.రమాదేవి :403 ఓట్లు
వైసీపీ :- షేక్.షాబీరా :436, ఓట్లు
9వ వార్డు 33 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపి అభ్యర్థి గెలుపు...
10 వార్డు
======
టీడీపి :- అత్తి పాటి పద్మ ఏకగ్రీవం
11వార్డు
======
టీడీపీ :- జఫరుద్దీన్ : గెలుపు
626, ఓట్లు
వైసిపి :- కుప్ప. పవన్ :423 ఓట్లు
11వ వార్డు టిడిపి అభ్యర్థి 203 ఓట్లతో గెలుపు
12వార్డు
======
టీడీపీ :- షేక్.రహమాత్ బాషా :,723 ఓట్లు
వైసీపీ :- షేక్.షావుల్:331 ఓట్లు
12వ వార్డు టిడిపి అభ్యర్థి 388 ఓట్లతో గెలుపు
13వార్డు
=======
టీడీపీ :- షేక్.పర్వీన్ :364 ఓట్లు
వైసీపీ :- షేక్.సద్దాం :గెలుపు 482 ఓట్లు
13వ వార్డు వైఎస్ఆర్ సిపిఅభ్యర్థి గెలుపు
14వార్డు
========
టీడీపీ :- షేక్.అస్మా :గెలుపు 603 ఓట్లు ఓట్లు
వైసీపీ :- షేక్.రేష్మ :442 ఓట్లు
14 వ వార్డు టిడిపి అభ్యర్థి గెలుపు...
15 వార్డు
========
టీడీపీ :- మోర్ల మురళి ఏకగ్రీవం
16వార్డు
========
టీడీపీ :- వింజం.పద్మ : 488 ఓట్లు
వైసిపి :- నలుబోలు.విజయలక్ష్మి :290 ఓట్లు
16వ వార్డు టిడిపి అభ్యర్థి రెండు వందల ఓట్లతో గెలుపు...
17వార్డు
========
టీడీపీ :- ఎరటపల్లి. శివకుమార్ రెడ్డి :గెలుపు 648 ఓట్లు
వైసీపీ :- షేక్.షబ్బీర్ :122 ఓట్లు
17 వార్డు టిడిపి అభ్యర్థి గెలుపు
18 వార్డు
=========
టీడీపీ :- చిలకా ఉష ఏకగ్రీవం
19వార్డు
=========
టీడిపి :- దుగ్గిశెట్టి హరినాథ్ ఏకగ్రీవం
20వార్డు
=======
టీడీపీ :- ఇమ్మడి శెట్టి.మల్లికార్జున : 482 ఓట్లు
వైసీపీ :- ఇన్నమూరి.నరసింహారావు :338 ఓట్లు
20వ వార్డు టిడిపి అభ్యర్థి 156ఓట్లతో గెలుపు
21వార్డు
=======
టీడిపి :- బండ్ల.ధనలక్ష్మి :గెలుపు 762 ఓట్లు
వైసీపీ :- పర్రి.పెంచల లక్ష్మి తేజ :124 ఓట్లు
21వ అభ్యర్థి టిడిపి గెలుపు
22 వార్డు
========
బీజేపీ :-కాసా. శ్రీనివాసులు ఏకగ్రీవం
23వార్డు
======
టీడిపి :- తాళ్ల వైష్ణవి :గెలుపు 734 ఓట్లు
వైసిపి :- సాయి ప్రసన్న :125 ఓట్లు
23వ వార్డు టిడిపి అభ్యర్థి గెలుపు...
24వార్డు
=======
బీజేపీ :- ఆలూరునాగవేణి :489 ఓట్లు
వైసీపీ :- చంబేటి రమణమ్మ :348 ఓట్లు
24 వ వార్డు బిజెపి అభ్యర్థి 140 ఓట్లతో గెలుపు
25వార్డు
=======
జనసేన:- దేవూరు. శ్రీలక్ష్మి :
602 ఓట్లు
వైసీపీ :- మంచి.భారతి :148 ఓట్లు
25 వ వార్డు జనసేన అభ్యర్థి 494 ఓట్లతో గెలుపు
26వార్డు
======
టీడిపి:- నిండిగుంట.శ్రావణి :488 ఓట్లు
వైసీపీ :- అడిపూడి.అలివేలమ్మ
26వ వార్డు టిడిపి అభ్యర్థి 253 ఓట్లతో గెలుపు...
27వార్డు
=======
టీడిపి:- ఆత్మకూరు.మల్లికార్జున :
గెలుపు 554 ఓట్లు
వైసీపీ :- తోనేటి.శేఖరయ్య :457 ఓట్లు
27వ వార్డు టిడిపి అభ్యర్థి గెలుపు...
28వార్డు
=======
టీడిపి చలంచర్ల.శ్రీదేవి :గెలుపు 518 ఓట్లు
వైసిపి :- ఎల్లంపల్లి. శ్రీనివాసులు :339 ఓట్లు 28
28వార్డ్ టిడిపి అభ్యర్థి గెలుపు...
*మొత్తం వార్డులు... 28*
టిడిపిఏకగ్రీవమైనది...05 వార్డులు
టిడిపి ...14 (ఏకగ్రీవంతో పాటు టిడిపి 19)
జనసేన....03
బిజెపి...01
వైసీపీ ...04 వార్డులు గెలుపు
బుచ్చిరెడ్డిపాలెం మునిసిపల్ చైర్ పర్సన్ గా దొడ్ల విజయలక్ష్మి
బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ గా టిడిపికి చెందిన దొడ్డ విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి షేక్ షకీలాబేగంపై సుమారు ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు తనపై నమ్మకం ఉంచి టికెట్ ను కేటాయించారని వారి నమ్మకం వమ్ముకానికుండా మునిసిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తాన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.