BREAKING
అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం పొంగల్ బరిలో విజి సిద్దు డాయంగరం: యూట్యూబర్ దర్శకత్వంలో విడుదలైన ఆకట్టుకునే టీజర్ వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.... చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే అంచం పాతిర కాంబినేషన్ రిపీట్: కుంచాക്കോ బోబన్ కొత్త సినిమా ప్రకటన నాడు నన్ను గెలిపించారు.. నేడు నా బిడ్డను గెలిపించండి! తుమ్మలగుంటతో నా అనుబంధం.. రాజకీయాలకు అతీతం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక సీపీఎస్‌ఈ ఆస్తుల విక్రయంతో రూ.15,000 కోట్లు! త్వరలో సరికొత్త ‘పీఎం-కుసుమ్ 2.0’ దేశీయ మార్కెట్లో పెరిగిన ఉక్కు ధరలు ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు పోలమాంబ ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదానం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి డిస్కో శాంతి: బుల్లెట్ మూవీతో అరంగేట్రం

పాస్టర్ల ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులతో నల్లమిల్లి మనోజ్ రెడ్డి సమావేశం.

Select Suryaa Now
పాస్టర్ల ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులతో నల్లమిల్లి మనోజ్ రెడ్డి సమావేశం.

                   కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మద్దతు కోరిన టీడీపీ ఇంచార్జ్.

 బిక్కవోలు, మేజర్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బిక్కవోలు మండల కేంద్రమైన బిక్కవోలులో మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులతో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన సమావేశమై కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాలని కోరారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులను కోరారు.ఈ సమావేశంలో బిక్కవోలు మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులతో పాటు మండల జెడ్పీటీసీ అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.