BREAKING
దుర్గం చైర్ పర్సన్ గా బుట్నా లక్ష్మి తిమ్మరాజు విజయం. ప్రముఖ లీగల్ సంస్థను నియమించుకున్న మెక్‌డొనాల్డ్స్ బేతంచెర్లలో వైసీపీ జయభేరి మీన రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి నైజీరియా మాజీ గవర్నర్‌కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురు..అవినీతి కేసులో అప్పీలు తిరస్కరణ కుంభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani అరుణాచల్ కివీ పండ్లకు అంతర్జాతీయ గుర్తింపు..దుబాయ్‌కి తొలి ఎగుమతిని పూర్తిచేసిన అపెడా మకర రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎమ్మెల్యే పశ్చిమాసియా దాడుల్లో 23 మంది భారతీయ పౌరుల మృతి.. విదేశాంగ శాఖ వెల్లడి జోరువానలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి. తెలంగాణను తాకనున్న ‘మురసు’ తుఫాన్: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ ధనుస్సు రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఫ్రాన్స్, ఇటలీలలో నిరసనలు..భారతీయ పౌరులు, విద్యార్థులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు

నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం!

Select Suryaa Now
నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ పరిధిలోని 2వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.డి. జావిద్ ఘన విజయం సాధించారు. రెండో వార్డు నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై 1,568 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.  ఈ విజయంతో 2వ డివిజన్‌లో టీడీపీ శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. జావిద్ గెలుపుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేశారు.  తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన డివిజన్ ప్రజలకు ఎం.డి. జావిద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ డివిజన్ అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.