BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

ధనుస్సు రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
ధనుస్సు రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

ధను రాశి… ఆరంభంలో  ముఖ్య పనులలో ఆకస్మిక మార్పులు, సంతానరీత్యా, పెట్టుబడుల కొరకు, స్థిరాస్తి వ్యవహారాల ఆలోచనలు, నిర్ణయాలలో ఉద్వేగాలధికం. మానసిక ప్రశాంతత తక్కువ. డ్రైవింగ్ లో మరియు వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. ఆహార స్వీకరణలో, మాటలలో ఆత్మీయులతో, నూతన అంశాలలో, ఒత్తిడి అదిగమించాలి. మధ్యలో తండ్రి ఆరోగ్య శ్రద్ధ, ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, స్థిరాస్తి వ్యవహారాలలో చర్చలు. ఉన్నత విద్య, దూర ప్రయాణాల పై దృష్టి. శ్రమతో వృత్తిలో అధికారుల ప్రోత్సాహంతో, ఉన్నత స్థాయి, పలుకుబడి వ్యక్తుల సహకారంతో పనులు ముందుకు పెడతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తిపరమైన గౌరవం గుర్తింపు. వారాంతం ప్రయాణాలు, వృత్తిలో కొత్త మార్పులు. బాధ్యతలు. ఆర్థిక వృద్ధి. మిత్రుల కలయిక, కమ్యూనికేషన్ అనుకూలం. స్త్రీలతో అభిప్రాయబేధములకు తావివ్వరాదు. దత్త ఆరాధన మేలు.