BREAKING
భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ!

బొర్రాఅనిత గెలుపు.. మండల అభివృద్ధికి మలుపు

Select Suryaa Now
బొర్రాఅనిత గెలుపు.. మండల అభివృద్ధికి మలుపు

 బొల్లవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లిబాబు, బొర్రా అప్పారావు 

ముప్పాళ్ల,  న్యూస్ : జనసేన జడ్పిటిసి అభ్యర్థి బొర్రా అనిత గెలుపు మండల అభివృద్ధికి, ప్రగతికి కీలక మలుపు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి మన్నెం శివ నాగమల్లేశ్వరరావు( మల్లి బాబు) అన్నారు. సోమవారం మండలంలోని బొల్లవరం గ్రామంలో కూటమి బలపరిచిన జనసేన జడ్పిటిసి అభ్యర్థి బొర్ర అనిత ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయనతోపాటు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొర్ర వెంకట అప్పారావు, మాజీ ఎంపీపీ కళ్ళం వీరభాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు ఉన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. గత 25 నెలలుగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.