BREAKING
స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల జోరు నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మేయర్ కొలగాని శ్రీనివాస్ దక్షిణ కొరియాతో ముగిసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి నౌకాదళ విన్యాసాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు–2026: పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి. యువ ఆపద మిత్ర శిక్షణలో శాతవాహన కామర్స్ వాలంటీర్లు పశ్చిమ బెంగాల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పోశమ్మ తల్లికి బోనం.. ఉద్యోగ భద్రత కోసం వేడుకోలు -22వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె. - ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు అనూహ్యంగా ఘన విజయం సాధించిన జనసేన శిరీష పాలకొల్లును ముంచెత్తిన వర్షపు నీరు! లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లలోకి చేరిన మురుగునీరు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.. ప్రధాన రహదారులపై నిలిచిన మోకాళ్ల లోతు నీరు ప్రజా సౌకర్యార్థం ఆర్టీసీ స్టాప్ ఏర్పాటు చేయాలి విజయం సాధిస్తా - అభివృద్ధి చేసి చూపిస్తా జీఎం దిగుమతులకు ఎలాంటి అనుమతి లేదు: పీయూష్ గోయల్ *మట్టి ప్రమిదల వెలుగుల్లోనే అసలైన దీపావళి!*

గుంటూరు: రేపు గుంటూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు : డీఈఓ

Select Suryaa Now
గుంటూరు: రేపు గుంటూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు : డీఈఓ

మెరుసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం సెలవును ప్రకటిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష వెల్లడించారు. జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆదేశించారు.ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనిల్ కాంత్.కె....గుంటూరు ప్రతినిథి