BREAKING
చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం బొంపెల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. - 42 బైక్‌లు, 2 ఆటోలు సీజ్ పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో పల్ల విజయనిర్మల ఘన విజయం కాళ్లలో మునుపటి బలం లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు! పలాస పుర పీఠం టీడీపీ కైవసం! దక్షిణ ఆఫ్రికాలో హింసాకాండ కలకలం చరిత్ర సృష్టించిన హైదరాబాదీ రేసర్.. ఎఫ్ఐఏ ఆసియా-పసిఫిక్ రాలీ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న జీత్ ఝబాఖ్! ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి! రంజీ ట్రోఫీలో చారిత్రక ఘనత.. 123 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్! వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం

విజయం సాధిస్తా - అభివృద్ధి చేసి చూపిస్తా

Select Suryaa Now
విజయం సాధిస్తా - అభివృద్ధి చేసి చూపిస్తా

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   కరటంపాడు ఎంపిటిసి పరిధిలో నాయకులందరి సహకారంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజల ఆదరణతో తాను తప్పకుండా విజయం సాధిస్తానని, అనంతరం తమ సెగ్మెంట్ పరిధిలో అభివృద్ధి చేసి చూపిస్తానని కరటంపాడు ఎంపీటీసీ స్థానం నుండి కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న దావా సుమన్య పేర్కొన్నారు. తమ సెగ్మెంట్ పరిధిలోని కరటంపాడు, సాతానుపల్లి, శ్రీనివాసపురం, రామాపురం, బోయల చిరువెళ్ళ, నబ్బినగరం, గొల్లపల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ ఆశీస్సులు లభిస్తున్నాయని తాను తప్పకుండా విజయం సాధించి కరటంపాడు సెగ్మెంట్ లో అభివృద్ధి పరుస్తానని, ప్రజా సమస్యలను  పరిష్కరిస్తానని,అన్ని వర్గాల ప్రజల కనీస అవసరాలను తీరుస్తానని, మౌలిక వసతులు కల్పిస్తానని దావా సుమన్య పేర్కొన్నారు.