BREAKING
ఎల్ నినో పేరుతో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, కరువు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నెల్లిమర్ల నగరపంచాయతీ పీఠం స్వతంత్రుల వశం బొంపెల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. - 42 బైక్‌లు, 2 ఆటోలు సీజ్ పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో పల్ల విజయనిర్మల ఘన విజయం కాళ్లలో మునుపటి బలం లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు! పలాస పుర పీఠం టీడీపీ కైవసం! దక్షిణ ఆఫ్రికాలో హింసాకాండ కలకలం చరిత్ర సృష్టించిన హైదరాబాదీ రేసర్.. ఎఫ్ఐఏ ఆసియా-పసిఫిక్ రాలీ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న జీత్ ఝబాఖ్! ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి! రంజీ ట్రోఫీలో చారిత్రక ఘనత.. 123 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్! వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.

Select Suryaa Now
ధాన్యం  కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.

పేద్ద శంకరంపేట్;రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేటలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో . కమలాపూర్ లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూపాయలు 2461.. సాధారణ రకం ధాన్యానికి  రూపాయలు 2441 చెల్లించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో మద్దతు అందించేలా సంబంధిత అధికారులు సొసైటీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సిద్ధ సంజీవరెడ్డి. సీఈఓ రవీందర్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా గౌడ్. మురళి పంతులు..  సంగమేశ్వర్. సుభాష్ గౌడ్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లు గౌడ్. పేట ఉపసర్పంచ్ రాజు గౌడ్.  సర్పంచులు. నాయకులు  కుంట్ల  సుజాత రాములు. రవి సుభాష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…