BREAKING
భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ!

ఫ్యాన్గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

Select Suryaa Now
ఫ్యాన్గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

 పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ 

 పొన్నూరు  న్యూస్: రాష్ట్రంలోకూటమి ప్రభుత్వ చేస్తున్న అరాచకాలను అంతం  చేయాలంటే  గుర్తుకుఓటు వేసి  బుద్ధిచెప్పాలని పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయ కర్త అంబటి మురళి క్రిష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. అంబటి మురళి క్రిష్ణ ప్రచారంలో భాగంగా  ఎంపీటీసీ  అభ్యర్థిగనిపిశెట్టి కుసుమకుమారి జెడ్పీటీసీ అభ్యర్థి మురిమెళ్ళ చంద్రిక ల  తోకలిసి పొన్నూరు మండలం వెల్లలూరు  గ్రామాలలోఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ........ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోవైఎస్ జగన్మోహన్ రెడ్డి  చేసినఅభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ప్రజాస్వామ్య విలువను కాపడాలని కోరారు. కూటమి నేత లకు బుద్ధి వచ్చే ల చేయాలని పిలుపునిచ్చారు.    గతవైసీపీ ప్రభుత్వంలో 1250/- రూ ఉండవలసిన బియ్యంబస్తా ఈరోజు కూటమి ప్రభుత్వంలో 2200/--కుచేరింది పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై   చేస్తున్నదాడులు, అక్రమ కేసులు బనాయించి రాష్ట్రాన్ని రావణకాష్టం గా మార్చిందని అంబటిమురళీకృష్ణ ధ్వజమెత్తారు. అడ్డదారుల్లో అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించడందుర్మార్గమైన చర్య అన్నారు . పై స్థాయి నాయకులనుంచి క్రింది స్థాయి కేడర్ వరకూ ఇలా రాష్ట్రాన్ని, ప్రజా సంపదను దోచేస్తూ అవినీతిలో కూరుకుపోయారన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వ్యవహరిస్తే కనీసం మానవతావిలువలు కాపాడిన వ్యక్తులుగా నిలుస్తారని లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఫ్యాను గుర్తుకు ఓటేసి తమ పార్టీ అభ్యర్థులనుఅఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.