![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:20 PM
HCA అవకతవకల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలను తమకు అప్పగించాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. దీనికి సంబంధించిన వివరాలు అన్ని రాగానే కేసు నమోదు చేయనున్నట్లు ఈడీ తెలిపింది. కాగా హెచ్‌సీఏకు సంబంధించిన రెండు కేసులు ఇప్పటికే ఈడీ వద్ద ఉన్నాయి. ఐపీఎల్ టికెట్ల విషయంలో ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు నిర్ధారణ అవ్వడంతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్టు అయిన విషయం తెలిసిందే.