|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:34 PM
మంథనిలోని గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు షీ టీం సభ్యులు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీం ఇన్‌చార్జి లావణ్య మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు.