|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:09 PM
TG: బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నాలో సీఎం రేవంత్ మాట్లాడారు. రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోదీని గద్దె దించుతామని అన్నారు. రాష్ట్రపతి తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం శోచనీయంగా ఉందన్నారు. కేంద్రం 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.