|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:38 PM
ఏసీబీకి చిక్కిన జగిత్యాల డీటీవో భద్రునాయక్. 22,000 లంచం తీసుకుంటుండగా డీటీఓ బానోతు భద్రు నాయక్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కోరుట్ల జేసీబీ యజమాని శశిధర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సోదాలు . సరైన పాత్రలు లేవని శశిధర్ జేసీబీ ని సీజ్ చేసిన DTO. 35 వైలు డిమాండ్ చేసిన DTO భద్రు నాయక్. డ్రైవర్ అరవింద్ ద్వారా 22 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన బద్రు నాయక్. DTO పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపనునట్లు తెలిపిన ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్