|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:44 PM
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ, పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తమ పార్టీతో సంప్రదింపుల్లో ఉన్నారని, త్వరలోనే బీజేపీలో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసీఆర్ ఆదేశాలతోనే జరిగిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.