|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 06:40 PM
మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తా అని CM రేవంత్ దాని ఊసే ఎత్తడం లేదని BJP నేత రామ్ చందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 'కేంద్రం యూరియా లెక్కలు చూపెట్టగానే, కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత విషయం ఎత్తట్లేదు. రాష్ట్రంలో యూరియా కొరత లేదు, కాంగ్రెస్ చేత కృత్రిమంగా సృష్టించబడింది. కేంద్రం పంపిన యూరియాను కాంగ్రెస్ నాయకులు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఢిల్లీలో డ్రామాకు రాహుల్ గాంధీయే డైరెక్టర్' అని విమర్శించారు.