'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:01 PM
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్టేజ్ పైకి వెళ్తున్న సమయంలో ఫోటోలు తీసే నెపంతో కొందరు వృద్ధులు, పురుషులు అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. నడుముపై చేతులు వేయడం, అభ్యంతరం చెప్పినా దురుసుగా వ్యవహరించడం చేశారని తెలిపారు. అంతేకాకుండా ప్రదర్శన సమయంలో స్టేజ్ కింద నుంచి అసభ్య సంకేతాలు, పదజాలంతో వేధించారని పేర్కొన్నారు. ఆర్గనైజర్లు స్పందించకపోవడంపై ఆమె మండిపడ్డారు.
Latest News