'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 05:07 PM
బాలీవుడ్ నటి రిమీ సేన్ సినిమా అవకాశాలు తగ్గాక దుబాయ్‌లో స్థిరపడి, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో క్రమశిక్షణ ఉంటుందని, ఏజెంట్లను ఆర్థిక సలహాదారులతో సమానంగా చూస్తారని తెలిపారు. భారతదేశంలో మాత్రం రెండు నెలల బ్రోకరేజీ అడిగితే నేరంగా చూస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. రిమీ సేన్ హిందీలో ధూమ్, హంగామా, గోల్‌మాల్‌తో పాటు తెలుగులో ‘అందరివాడు’ వంటి చిత్రాలలో నటించారు.
Latest News