![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 02:30 PM
హైదరాబాద్‌లో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దర్యాప్తు కోనసాగుతోంది. 9 పబ్స్ పైన కేసులు నమోదయ్యాయి. మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో కలిసి డ్రగ్ పార్టీలో పాల్గొన్న వాక్ కోరా, బ్రాడ్ వే, క్వాక్ పబ్స్ యజమానులపై కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రిజం, ఫామ్, బర్డ్ బాక్స్, బ్లాక్ 22, వాక్ కోరా, బ్రాడ్ వే పబ్బుల యజమానులకు ఈగల్ టీం ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.