'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:19 PM
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా చోప్రా తెలుగులో 'ప్రేమ గీమ జాంత నై' సినిమాతో పరిచయమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముఖంపై మొటిమలు రావడంతో ఒక పెద్ద ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ అవకాశాన్ని కోల్పోయానని మన్నారా వివరించారు. షూటింగ్ రోజున మొటిమలు పెరగడంతో తనను పంపించేశారని, ఇది తన జీవితంలో మొదటి రిజక్షన్ అని, ఆ రోజు చాలా బాధపడినట్లు ఆమె పేర్కొన్నారు. మన్నారా చోప్రా హిందీ 'బిగ్ బాస్ 17'లో 2వ రన్నరప్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 38 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Latest News