![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 01:48 PM
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 25, 31వ డివిజన్లలో రూ.2 కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్లు, రహదారుల అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలపై దృష్టిసారించి ఒక్కొటిగా పరిష్కరిస్తున్నామన్నారు. శంకర్ విలాస్ ఆర్వోబీ పరిసరాల్లో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.