![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 02:14 PM
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1538 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో బుధవారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్, రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్ బెజ్జంకి రవీందర్, వొడ్యాల వేణు, పొలాస రాజేందర్, సగ్గు రాహుల్, అక్కనపల్లి పర్శరాం తదితరులు పాల్గొన్నారు.