మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 07:29 PM
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది పర్యాటకులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్, దుగాస్టా ప్రాపర్టీస్ సహకారంతో, విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బంది పడుతున్న పర్యాటకులకు వారి ప్రయాణం తిరిగి ప్రారంభమయ్యే వరకు ఉచితంగా బస, ఆహార సదుపాయాలను కల్పిస్తున్నారు. దుబాయ్‌లోని పలాజో వెర్సాచే హోటల్ కూడా ఇలాంటి క్లిష్ట సమయంలో పర్యాటకుల కోసం ఉచిత వసతిని ప్రకటించింది. ఈ సాయం పొందాలనుకునే పర్యాటకులు తమ టిక్కెట్ వివరాలను చూపించాల్సి ఉంటుంది.
Latest News