మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 07:54 PM
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నయన్ సారిక కూడా తన హోలీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 'గం గం గణేశా'తో తెలుగు తెరకు పరిచయమైన సారిక, 'క', 'ఆయ్', 'విష్ణు విన్యాసం' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'రాకాస'తో పాటు ఓ కన్నడ సినిమా కూడా ఉంది. ఆమె ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.