మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 02:17 PM
గత కొద్ది రోజులుగా టీవీకే అధినేత, హీరో విజయ్, త్రిష ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరికి పెళ్లికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ఓ వ్యక్తి 'విజయ్-త్రిషల పెళ్లి ఖరారైంది, తేదీని త్వరలో ప్రకటిస్తాం' అని ఒక వీడియోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ చేశారు. దీంతో వీరి పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఉమా కృష్ణన్ స్పందించే వరకు వేచి చూడాలి.
Latest News