మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 11:41 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘డార్లింగ్’ ఏప్రిల్ 23న మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. 2010లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రభాస్‌కు 'డార్లింగ్' అనే ట్యాగ్‌ను తెచ్చిపెట్టింది. ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News