|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:12 PM
తన వ్యక్తిగత జీవితం, వరుస బ్రేకప్స్, ఒంటరిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి నటి గాయత్రి గుప్తా సంచలన విషయాలు వెల్లడించారు. అర్థరాత్రి వేళల్లో తనను భయపెట్టేవారి నుండి రక్షణ కోసం ఇంట్లో పది కత్తులు దాచుకున్నానని తెలిపారు. ఐదుగురితో బ్రేకప్స్ జరిగాయని, చివరి బ్రేకప్ తనను చావు అంచు వరకు తీసుకెళ్లిందన్నారు. రెండేళ్ల పాటు హౌస్ అరెస్ట్ చేసుకున్నానని ఎమోషనల్ అయ్యారు.
Latest News