|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:10 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన అప్‌డేట్స్ ప్రకారం, ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి పాటలు ఉండబోతున్నాయి. విదేశీ సింగర్స్, లిరిసిస్టులు కూడా భాగం అవుతున్నారు. అల్లు అర్జున్ టేస్ట్, అట్లీ విజన్‌తో పవర్‌ఫుల్ ఆల్బమ్ సిద్ధమవుతోంది. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ సినిమా మ్యూజిక్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టించనుంది.
Latest News