|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 10:41 AM
‘ధురంధర్ 2’ చిత్ర దర్శకుడు ఆదిత్యధర్, స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ విశాల్ త్యాగి సినిమా క్లైమాక్స్‌ను గ్రాఫిక్స్‌పై ఆధారపడకుండా, దాదాపు 500 లీటర్ల పెట్రోల్‌ను ఉపయోగించి రియలిస్టిక్‌గా చిత్రీకరించినట్లు తెలిపారు. దర్శకుడి సూచన మేరకు, నటుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని, పక్కా ప్రణాళికతో సెగ రణ్‌వీర్‌కు తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 25 కేజీల పేలుడు పదార్థాలను కూడా వాడారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మార్చిలో విడుదలై, రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Latest News