|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:08 PM
శర్వానంద్ నటించిన 'బైకర్' చిత్రం ఏప్రిల్ 3 విడుదలైంది. తెలుగులో మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ మూవీగా రికార్డు సృష్టించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనతో రూ.43 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ హై-ఓక్టేన్ రేసింగ్ డ్రామా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. శర్వానంద్ రేసర్‌గా, డాక్టర్ రాజశేఖర్ తండ్రిగా, కోచ్‌గా నటించిన ఈ చిత్రంలో తండ్రీకొడుకుల సెంటిమెంట్ ప్రధాన బలం.
Latest News