మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 11:03 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు, ఆర్.నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, జయసుధకు నాగేశ్వరరావు స్పెషల్ అవార్డు, సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు, అశ్వనీదత్‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు ప్రకటించారు. ఈ అవార్డులను ఈ నెల 19న ఉగాది రోజున ప్రదానం చేయనున్నారు.
Latest News