|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 08:33 PM
ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ స్నేహ, కెరీర్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఘోర ప్రమాదానికి గురై, కాళ్లు, చేతులు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని, కనీసం లేచి నిలబడాలన్నా 8 నెలలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యానని, ఆ రోజుల్లో పెద్ద నరకం అనుభవించానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కదల్లేని స్థితిలో ఉన్న తనను దర్శకుడు కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' కథతో సంప్రదించి, ఇచ్చిన ధైర్యం, చూపించిన నమ్మకమే మళ్లీ కోలుకునేలా చేసిందని స్నేహ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన 'మూకుతి అమ్మన్ 2' త్వరలో విడుదల కానుంది.
Latest News