|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 03:21 PM
బేబి సినిమాతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య, ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ప్రముఖ కోలీవుడ్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో వైష్ణవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అజిత్ కుమార్ నటించిన వలిమైలో ఆమె కామియో రోల్‌లో కనిపించింది. ఈ వార్త నిజమైతే, తమిళంలో ఆమెకు ఇదే తొలి హీరోయిన్ సినిమా అవుతుంది.మొత్తానికి వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టు తాజా అప్‌డేట్ చెప్పకనే చెబుతోంది. మరి నుంచి రానున్న రోజుల్లో వైష్ణవి చైతన్య నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటు
Latest News