|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 02:19 PM
కోలీవుడ్ నటుడు ధనుష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్‌తో ఆయనకు తలెత్తిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. 2016లో ‘నాన్ రుద్రన్’ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కమిట్‌మెంట్ పూర్తి చేయలేదని, స్క్రిప్ట్ ఇవ్వలేదని సంస్థ ఆరోపిస్తోంది. షూటింగ్ ఆలస్యమవడంతో రూ.20 కోట్లు నష్టం జరిగిందని లీగల్ నోటీసులు పంపింది. ప్రస్తుతం ధనుష్ మరో సినిమాలో నటిస్తుండగా, ఈ వ్యవహారంపై ఆయన బృందం ఇంకా స్పందించలేదు.
Latest News