|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:38 PM
నటి అనుపమ పరమేశ్వరన్ తన జీవితాన్ని మలుపు తిప్పిన ఒక చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు. 'కార్తికేయ-2' షూటింగ్ సమయంలో, ఆమె ఆడుకున్న ఒక మేకపిల్లతో చేసిన బిర్యానీని తెలియక తినడంతో, ఆమె షాక్‌కు గురైంది. ఈ సంఘటనతో ఆమె కొన్నాళ్ల పాటు శాకాహారిగా మారి, ఇటీవల మళ్లీ మాంసాహారం తినడం ప్రారంభించింది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News